డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితుడికి ఊరట

- February 01, 2020 , by Maagulf
డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితుడికి ఊరట

కువైట్‌: కోర్ట్‌ ఆఫ్‌ కస్సాషన్‌, ఓ నిందితుడికి క్రిమినల్‌ కోర్టు విధించిన జీవిత ఖైదు నుంచి ఉపశమనం కల్పించింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు, సెంట్రల్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నవారికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది క్రిమినల్‌ కోర్టు. అయితే, సాక్ష్యాధారాలుగా చూపిన ఫోన్‌ ఆడియో సంభాషణలో స్పష్టత లేదనీ, సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడ్ని శిక్షించలేమనీ కోర్ట్‌ ఆఫ్‌ కాస్సాషన్‌ తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com