కువైట్ సిటీ: కరోనా కేసులేవి నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చిన 'ముబారక్ అల్ కబీర్' ఆస్పత్రి
- February 02, 2020
తమ ఆస్పత్రిలో కరోనా కేసులేవి నమోదు కాలేదని ముబారక్ అల్ కబీర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విధానాన్ని గమనిస్తున్నామని..అందుకే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రికాషన్స్ తీసుకుంటున్నామని అన్నారు. వైరస్ నివారణకు ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యూలేషన్స్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..