సౌదీ రోడ్లపై దూసుకెళ్ళనున్న మహిళా బైకర్స్
- February 03, 2020
రియాద్: మహిళలు కార్లను నడపడం సర్వసాధారణంగా మారుతున్నప్పటికీ, బైక్స్‌ని మహిళలు నడపడం అనేది ఇంకా లేదు. అయితే, మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేసిన తర్వాత, బైక్‌లను నడిపేందుకూ మహిళలు ముందుకొస్తున్నారు. అయితే, బైక్ డ్రైవింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒకే ఒక్క మహిళా ఇన్‌స్ట్రక్టర్ కింగ్‌డమ్‌లో వుండడం విశేషం. ఉక్రేనియన్ ఇన్‌స్ట్రక్టర్ ఎలెనా బుకార్యెవా ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ట్రైనింగ్ సెంటర్‌లో 43 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 20 మంది సౌదీలు, మిగిలినవారిలో ఈజిప్టియన్స్, లెబనీస్ తదితరులున్నారు. ఫీల్డ్ ట్రైనింగ్‌లో భాగంగా అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తామని బుకార్యెవా చెప్పారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







