యూ.ఏ.ఈ :శనివారం వరకు ఫాగీ మరియు హ్యుమిడ్ వాతావరణం
- February 04, 2020
యూ.ఏ.ఈ:నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న ఐదు రోజుల్లో వాతావరణం హ్యుమిడ్గా వుంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వుంటుందని తెలుస్తోంది.గాలుల వేగం ఓ మోస్తరుగ వుంటుంది. గంటకు 18 నుంచి 24 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఒక్కో సందర్భంలో ఈ వేగం గంటకు 42 కిలోమీటర్ల వరకూ చేరుకోవచ్చు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ పెరుగుతుంది. అత్యధిక హ్యుమిడిటీ 70 నుంచి 90 శాతం వరకు కోస్టల్ ఏరియాస్‌లో నమోదు కావొచ్చు. ఇంటీరియర్ రీజియన్స్‌లో 75 నుంచి 95 శాతం వరకు హ్యుమిడిటీ వుండొచ్చని అధికారులు అంచనా వేశారు. సముద్రం కాస్త రఫ్‌గా వుండే అవకాశముంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!