కరోనా ఇన్ఫెక్షన్ కేసు: బహ్రెయిన్ ఖండన
- February 04, 2020
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బహ్రెయిన్‌లో కరోనా వైరస్ జాడ ఏమీ లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ కేసు బహ్రెయిన్‌లో నమోదయ్యిందంటూ వచ్చిన వార్తల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఖండించింది. ప్రజలెవరూ ఇలాంటి నిరాధార వార్తల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ, బోర్డర్ పాయింట్స్‌లో కరోనా వైరస్ బాధితుల్ని గుర్తించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఆ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







