70 ఏళ్ళ వలసదారుడ్ని రక్షించిన పారామెడిక్స్కి సన్మానం
- February 05, 2020
70 ఏళ్ళ వయసున్న బ్రిటిష్ వలస మహిళను రక్షించినందుకుగాను దుబాయ్ అంబులెన్సెస్కి చెందిన పారామెడిక్స్కి ఘన సన్మానం జరిగింది. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న మహిళకు అత్యంత చాకచక్యంగా ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆమె ప్రాణాల్ని కాపాడారు పారామెడిక్స్ టీమ్. దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీఫా బిన్ డ్రే, పారామెడిక్స్ టీమ్ మెంబర్స్‌ని సత్కరించారు. బాధితురాలి లొకేషన్ని త్వరగా కనుగొని, ఆమెకు తక్షణ వైద్య సహాయం అందించడం గొప్ప విషయమని ఖలీఫా కొనియాడారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..