కువైట్: ప్రవాసీయుల ట్రావెల్ పర్మిట్..నలుగురు అఫిషియల్స్ బాధ్యతల అప్పగింత
- February 06, 2020
కువైట్ మున్సిపాలిటీ లో నాన్ కువైట్ ఎంప్లాయిస్ కు ట్రావెల్ పర్మిట్ ఇచ్చేలా స్టేట్ మినిస్టర్ అఫ్ మున్సిపల్ అఫైర్స్ వలీద్ ఖలీఫా అల్ జస్సెమ్ సర్క్యూలర్ జారీ చేశారు. ట్రావెల్ పర్మిట్ జారీ చేసేందుకు నలుగురు అధికారులకు బాధ్యత అప్పగించారు. మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రి సర్క్యులర్ ప్రకారం నాన్ కువైట్ ఉద్యోగులకు ట్రావెల్ పర్మిట్ ఇచ్చే అధికారుల వివరాలు:
1) బాదర్ అల్-రిఫాయి, మున్సిపల్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్
2) ఫౌద్ అల్-రాఘైబ్, ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల డిప్యూటీ జనరల్
3) ఒసామా అల్-ఒమైరి, పర్సనల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్
4) బదర్ అల్-సర్రాఫ్, ఫన్-కేషనల్ అఫైర్స్ సూపర్వైజర్
అయితే..మున్సిపాలి పరిధిలోని స్పెషల్ కాంట్రాక్ట్స్ ప్రాంతంలోకి నాన్ కువైట్ ఎంప్లాయిస్ కి ట్రావెల్ పర్మిట్ ఇవ్వొద్దని కూడా మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీ తన సర్క్యూలర్ లో ఆదేశించింది. మున్సిపల్ అడ్మిస్ట్రేటీవ్ యునిట్స్ దగ్గరికి అనుమతి ఇవ్వొద్దని సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!