దుబాయ్ : చైనాకు ప్రయాణంపై నిషేధం విధించిన సౌదీ అరేబియా
- February 06, 2020
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సౌదీ నుంచి చైనా ప్రయాణాలపై నిషేధించింది. సౌదీ అరేబియా రెసిడెన్స్, నాన్ సౌదీ రెసిడెన్స్ ఎవరూ తాము చెప్పే వరకు చైనా పర్యటనకు వెళ్లొద్దని ఆదేశించింది. ఎవరైనా నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సౌదీలో ఉండే ప్రవాసీయులు ఎవరైనా చైనాకు వెళ్తే వారిని తిరిగి దేశంలోకి అనుమతించబోమని కూడా క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు WHO వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..