కువైట్ : డేంజరెస్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఉన్నతాధికారి..త్వరలోనే అరెస్ట్ కు ఛాన్స్
- February 06, 2020
ఒక సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ ను లీక్ చేసిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ లీక్ పై చేపట్టిన విచారణలో ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కీలక డిపార్ట్మెంట్లోని సెన్సిటీవ్ పొజిషన్ లో ఉన్నాడు. అతని లీక్ చేసిన ఫేక్ ఇన్ఫర్మేషన్ లీక్ జనాలను అయోమయానికి అభద్రతకు గురిచేసేలా ఉంది. అంతేకాదు అతను పని చేస్తున్న సెన్సిటీవ్ ఎరియాలోని ఇతరులకు ప్రమాదకరంగా మారింది. ఒక ఫేక్ అకౌంట్ హోల్డర్ తో ఉన్న రిలేషన్స్ తో అతను ఈ సెన్సెటీవ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అయితే..తాను ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లు ఎంక్వైరీలో బయటపడిన విషయం ఇంకా ఆ అధికారికి తెలియదు. అతను ఇంకా సదరు డిపార్ట్మెంట్ హెడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే..త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..