బహ్రెయినీ నటి పట్ల అసభ్యకర ప్రవర్తన: వ్యక్తికి మూడు నెలల జైలు
- February 06, 2020
గల్ప్ జాతీయుడైన ఓ వ్యక్తి, బహ్రెయినీ నటి ఒకరితో అసభ్యకరంగా ప్రవర్తించగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితుడు, ఆరేళ్ళుగా బహ్రెయినీ నటిని వేధిస్తున్నట్లు తేలింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన రాతలు రాయడం, బాధితురాలి ఫోన్‌కి మెసేజ్ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బహ్రెయినీ నటి ఓ ది¸యేట్రికల్ పెర్పామెన్స్ ఇస్తున్న సమయంలో ఆమెను నిందితుడు కలిశాడనీ, అప్పటి నుంచీ వేధింపుల ప్రక్రియ మొదలైందని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







