విదేశీయులకు యు.ఎ.ఇ. సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు

- January 20, 2016 , by Maagulf
విదేశీయులకు యు.ఎ.ఇ. సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు

 విదేశీయులకు యు.ఎ.ఇ. సెంట్రల్ బ్యాంకులో  ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్ఢులు ధరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ నేలఖారు లోపు చివరి గడువుగా ఉందని శుచిత కపూర్ మంగళవారం  ప్రచురించారు. యు.ఎ.ఇ. సెంట్రల్ బ్యాంకు వివిధ శాఖలలోనిపుణల కోసం  అన్వేషించనుంది. అనేక ఉద్యోగ  ఖాళీలు పలు శాఖలలో ఉన్నాయని పేర్కొంది. అవి పరిశోధన మరియు గణాంకాల శాఖ, విపత్తుల నివారణ,  ద్రవ్య మరియు రిజర్వు నిర్వహణ, బ్యాంకింగ్ పర్యవేక్షణ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,మానవ ఒనరులు అంతర్జాతీయ సంబంధాలు , ఇంటర్నల్ ఆడిట్ , చట్టపరమైన వ్యవహారాలు, వ్యతిరేక నగదు బదిలి మరియు  అనుమానాస్పద సందర్భాలలో వ్యూహం మరియు సంస్థ సమర్ధత , పరిపాలనా వ్యవహారాలు ఈ ఉద్యోగ  ఖాళీల కోసం ధరఖాస్తు చేసుకొనే అభ్యర్ఢులు ఈ ఏడాది మార్చ్ నెలాఖరు లొపు చివరి గడువుగా గుర్తించుకోవాలి. ఈ ఉద్యోగ అవకాశాలు గూర్చి మరింత సమాచారం కోసం  "  డబ్ల్యు . డబ్ల్యు. డబ్ల్యు. సెంట్రల్ బ్యాంకు . ఎ ఇ  "  లో  శోధించవచ్చు. ఇటీవలే , పట్టభద్రులైన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ అభ్యర్ఢులు సైతం ఈ ఉద్యొగాలకు అర్హులేనని తెలిపారు.  యు.ఎ.ఇ. సెంట్రల్ బ్యాంకు లో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసేవారు తమ విద్యార్హతలతో పాటు ఎంత జీతం ను ఆశీస్తున్నారొ తప్పక తెలపాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com