టెనెన్సీ కాంట్రాక్ట్ తప్పనిసరి
- February 10, 2020
మస్కట్: టెనెన్సీ కాంట్రాక్ట్ వల్ల టెనెంట్లకు మేలు జరుగుతుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లీజ్ అగ్రిమెంట్‌ని వీసా సహా రెసిడెన్సీ సంబంధిత విషయాలకి తప్పనిసరి చేసిన విషయం విదితమే. ల్యాండ్ లార్డ్స్‌ని లీజ్ అగ్రిమెంట్స్ కోసం డిమాండ్ చేయాలని వలసదారులకు ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్ అనేది టెనెంట్స్ హక్కు అనీ, వారికి ఈ అగ్రిమెంట్ ద్వారా అనేక హక్కులు వస్తాయని చెబుతున్నారు. అయితే, లీజ్ అగ్రిమెంట్‌కి సంబంధించి మేండేటరీ అయిన 5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజ్ తగ్గించుకోవడం కోసం చాలామంది ల్యాండ్ లార్డ్స్, లీజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడంలేదు. తద్వారా టెనెంట్స్ తాత్కాలికంగా అద్దె తగ్గింపు పొందుతున్నప్పటికీ, అది దీర్ఘకాలంలో మంచిది కాదన్నది ఎక్స్‌పర్ట్స్ వాదన.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!