నర్సులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇక కష్టమే
- February 10, 2020
కువైట్:ఇంటీరియర్ మినిస్ట్రీ విడుదల చేసిన తాజా డెసిషన్‌తో వలస విద్యార్థులు, నర్సులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇకపై జారీ చేయడం కుదరదు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, రోడ్లపై ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ కొత్త డెసిషన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే లైసెన్సులు కలిగి వున్న విద్యార్థులు, నర్సులు వాటిని సంబంధిత డాక్యుమెంట్స్‌ని సమర్పించడం ద్వారా రెన్యువల్ చేసుకునేందుకు వీలుంది. అయితే, వలసదారులైన స్టూడెంట్స్, తమ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటే యూనివ్సిటీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా పబ్లిక్ అథారిటీ ద్వారా తగిన పత్రాలు సమర్పించాల్సి వుంటుంది. నర్సుఉలైతే ఎంప్లాయర్స్ సర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!