బీచ్ క్లీనింగ్: స్వచ్చందంగా ముందుకొచ్చిన 80 మంది
- February 10, 2020
మస్కట్: సౌత్ షర్కియాలోని రాస్ అల్ హుద్ ప్రాంతంలో బీచ్ క్లీన్ అప్ క్యాంపెయిన్‌లో 80 మంది స్వచ్చందంగా పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం - ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ అలాగే సుర్ క్లబ్ ఫర్ సైక్లింగ్ ఈ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ని చేపట్టింది. కాగా, 80 బ్యాగుల్లో వేస్టేజ్‌ని వాలంటీర్స్ కలెక్ట్ చేశారు. ‘రేసింగ్ ఫర్ దెయిర్ క్యూర్’ పేరుతో ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు సుర్ క్లబ్ ఫర్ సైక్లింగ్ హెడ్ నాజర్ ముసల్లవ్ు అల్ అరామి చెప్పారు. సుర్ క్లబ్ ఫర్ సైక్లింగ్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..