బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాద దాడిని ఖండించిన :మోదీ
- January 20, 2016
పాకిస్థాన్‌లోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఖండించారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఉగ్రవాదుల చర్య తీవ్రంగా ఖండించదగినదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. పాక్‌లోని పెషావర్‌లో ఉన్న బచాఖాన్ విశ్వవిద్యాలయంలోకి బుధవారం ఉదయం ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







