ప్రైవేట్‌ సెక్టార్‌లో కువైటీల సంఖ్య 72,000

- February 11, 2020 , by Maagulf
ప్రైవేట్‌ సెక్టార్‌లో కువైటీల సంఖ్య 72,000

కువైట్‌: ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న కువైటీల సంఖ్య 72,000లకు చేరుకుంది. 2002లో ఈ సంఖ్య కేవలం 1,600గానే వుండేదని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ ఫర్‌ ది ఎఫైర్స్‌ ఆఫ్‌ నేషనల్‌ లేబరర్స్‌ - డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుల్తాన్‌ అల్‌ షాలాని చెప్పారు. ‘ఫర్‌ యు డిజర్వ్‌’ పేరుతో క్యాంపెయిన్‌ చేపడుతున్న సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో అల్‌ షాలాని ఈ వివరాలు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 12, 13 తేదీల్లో బ్యాంకింగ్‌ సెక్టార్‌ కోసం 400 మంది మేల్‌ మరియు ఫిమేల్‌ సిటిజన్స్‌కి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com