కువైట్:వచ్చే నెల నుంచి ఆన్‌లైన్ రెసిడెన్సీ రెన్యువల్
- February 11, 2020
కువైట్:రెసిడెన్సీ రెన్యువల్ ఆఫ్ ఆర్టికల్ 18, మార్చి 2020 నుంచి ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త విధానం ద్వారా కంపెనీలు మరియు ఇన్‌స్టిట్యూషన్స్ వలసదారుల రెసిడెన్స్‌ని రెన్యువల్ చేయడానికి ఆన్‌లైన్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. తద్వారా వారికి సమయం ఆదా అవుతుంది. గవర్నరేట్స్ రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా రెన్యువల్స్ ఆన్‌లైన్‌లో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ, తమకు సొంతంగా ఓ పాస్‌వర్డ్‌ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఆ పాస్‌వర్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో వలసదారుల రెసిడెన్స్‌ని రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







