యూఏఈ స్వాట్ ఛాలెంజ్: హాజరైన షేక్ మొహమ్మద్
- February 11, 2020
యూఏఈ స్వాట్ ఛాలెంజ్ ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలతో జరుగుతోంది. 46 టీంలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నాయి. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, దుబాయ్ పోలీస్తో కలిసి ఈ ఛాలెంజ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 26 దేశాలకు చెందిన టీంలు మొత్తం ఐదు కేటగిరీల్లో పోటీపడతాయి.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు