లంచం కేసులో మహిళా వర్కర్‌కి జైలు శిక్ష
- February 12, 2020
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌లో పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి లంచాలు తీసుకుంటున్నారన్న అభియోగాలపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఈ ఘటనలో నిందితురాలికి 8,000 కువైటీ దినార్స్ జరీమానాతోపాటు మూడు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. రోగి నుంచి నిందితురాలు లంచాన్ని సర్జరీ కోసం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితురాలు 4,000 కువైటీ దినార్స్ లంచాన్ని తీసుకుంటుండగా ఆమెను పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







