ఎడారిలో తప్పిపోయిన వ్యక్తుల్ని రక్షించిన బోర్డర్ గార్డ్స్
- February 12, 2020
దమ్మామ్: రుబ్ అల్ ఖాలి డిజర్ట్ ప్రాంతంలో తప్పిపోయిన కొందరు వ్యక్తుల్ని సౌదీ బోర్డర్ గార్డ్స్ రక్షించాయి. పెట్రోల్ టీమ్స్, మెడిక్స్, అల్ బథా సెక్టార్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ని ప్రారంభించడం జరిగింది. వీరిలో ఒకరు వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ చోట నిలిచిపోగా, అక్కడే బోర్డర్ గార్డ్స్‌కి లభ్యమయ్యారు. మరొకరు 12 కిలోమీటర్ల దూరంలో లభ్యమవడం జరిగింది. వారిని సమీపంలో వున్న హెల్త్ ఫెసిలిటీకి తరలించి, ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. హైకర్స్, టూరిస్ట్‌లు అలాగే అడ్వెంచరర్స్ అప్రమత్తంగా వుండాలనీ, రూల్స్ అండ రెగ్యులేషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బోర్డర్ గార్డ్స్ సూచించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్