ఫీజు కట్టలేదని స్కూల్లో విద్యార్థుల నిర్బంధం
- February 12, 2020
దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓ స్కూల్లో ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను నిర్బంధించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్లో గల జిమ్ లో విద్యార్థుల్ని బంధించినట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, విద్యార్థుల తల్లిదండ్రులే స్కూల్‌పై ఫిర్యాదు చేశారన్న వార్తలూ వినవస్తున్నాయి. కాగా, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం నుంచి ఈ వ్యవహారంపై వివరాలు తెప్పించుకుంటున్నామని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!