టూ వీలర్‌ ట్రాఫిక్‌ని రెగ్యులేట్‌ చేయనున్న ఎంఓఐ

టూ వీలర్‌ ట్రాఫిక్‌ని రెగ్యులేట్‌ చేయనున్న ఎంఓఐ

కువైట్:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అన్ని రకాలైన మోటర్‌ బైక్‌లకు సంబంధించి ట్రాఫిక్‌ని రెగ్యులేట్‌ చేయబోతోంది. పలు ప్రాంతాల్లో బైసికిల్‌ లేన్స్‌ని ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ రోడ్లపై సైకిల్స్‌ని రెగ్యులేట్‌ చేయడానికి వీలవుతుంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఆఫ్‌ కామర్స్‌అండ్‌ ఇండస్ట్రీకి - కస్టమర్స్‌ ప్రోడక్ట్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌ తదితర యాక్టివిటీస్‌కి సంబంధించి తాత్కాలికంగా లైసెన్సుల జారీని రద్దు చేయాలని సూచించింది. పై యాక్టివిటీస్‌పై కొన్ని రెగ్యులేషన్స్‌ కోసం సమాలోచనలు జరుగుతున్న దరిమిలా, వాటికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వచ్చేదాకా ఈ తాత్కాలిక రద్దు ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Back to Top