ఏపీ పోలీస్ శాఖకు ఐదు అవార్డులు
- February 15, 2020
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఐదు అరుదైన అవార్డులను పోలీసు శాఖ సొంతం చేసుకుంది. భువనేశ్వర్ లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన టెక్నాలజీ అవార్డ్స్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. 2020లో సాంకేతిక పరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకు ఏపీ పోలీసు శాఖకు ఐదు బహుమతులు లభించాయి. భువనేశ్వర్ ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను ఏపీ పోలీసులు అందుకున్నారు. ఏపీలో విజయవంతంగా పోలీసు వీక్లీ ఆఫ్ విధానం అమలు, దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకర్, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం, బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ -ఎస్సీ / ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానం లో మొత్తం ఐదు అవార్డులు లభించాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!