హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ విడుదల
- February 16, 2020నరేన్ గ్లోబల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత నరేంద్ర నాథ్ రెడ్డి ఒక్క గేమింగ్ యాప్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లొనే పీపుల్స్ ప్లాజా లో ఈ యాప్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ తారలు ఆర్ ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుట్, హీరో విశ్వక్ సేన్ మరియు ఇండియన్ క్రికెటర్ సిరాజ్ ఈ విడుకలో పాల్గుని గేమింగ్ యాప్ లొనే సరికొత్త యాప్ హ్యాపీ గేమ్స్ బజ్ (Happy Games Buzz) ను లాంచ్ చేశారు.
హ్యాపీ గేమ్స్ బజ్ యాప్ సరికొత్త గేమింగ్ అప్. ఈ గేమింగ్ యాప్ లో వచ్చిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. క్రికెట్ కాబడి లాంటి రియల్ గేమ్స్ ని ఈ యాప్ లో ఫేక్ బెట్టింగ్ తో గేమ్ ఆడి, గెలిచిన పాయింట్స్ తో ఆన్లైన్ లో నిజమైన షాపింగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఫాంటసీ క్రికెట్, వెజ్ జీ కట్టర్, హెచ్ జి బి జంప్ మరియు బాస్కెట్ బాల్ గేమ్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ