సౌదీలో పెరిగిన ఫ్యూయల్ ధరలు
- February 17, 2020
రియాద్: సౌదీ అరంకో, ఫ్యూయల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్యాసోలిన్ 91 ఇకపై 1.55 సౌదీ రియాల్స్‌కి చేరుకుంటుంది. ఇప్పటిదాకా ఈ ధర 1.50గా వుంది లీటర్‌కి. గ్యాసోలిన్ 95 ధర 2.05 సౌదీ రియాల్స్ నుంచి 2.11 సౌదీ రియాల్స్‌కి పెరిగింది. ఇక నుంచీ ప్రతి నెలా 10వ తేదీ నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని సౌదీ అరంకో వర్గాలు వెల్లడించాయి. కింగ్డమ్ లో ఫ్యూయల్ ధరలు ప్రపంచ మార్కెట్లో ఎక్స్పోర్ట్ ధరలకు అనుగుణంగా మారతాయి. దాంతో, అంతర్జాతీయ మార్కెట్‌కి అనుగుణంగా కింగ్డమ్ లోనూ ధరల్లో మార్పులుంటాయి. కాగా, ధరల విషయమై ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇన్స్పెక్షన్స్ నిర్వహిస్తుందని అధికారిక వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







