ఎన్ఎంసి హెల్త్ బోర్డ్‌కి బిఆర్ శెట్టి రాజీనామా
- February 17, 2020
అబుధాబి:ఎన్ఎంసి హెల్త్ ఫౌండర్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిఆర్ శెట్టి రాజీనామా చేశారు. చీఫ్ ఇన్వెస్టిమెంట్ ఆఫీసర్ హని బుత్తిఖి అలాగే బోర్డ్ మెంబర్ అబ్దుల్ రహ్మాన్ బసాదిక్లతో కలిసి శెట్టి రాజీనామా చేశారు. డైరెక్టర్ పదవికీ అలాగే జాయింట్ నాన్ ఎగ్జిఊ్యటివ్ ఛైర్మన్ పదవికీ శెట్టి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, మార్క్ టోంప్కిన్స్, కంపెనీ సోల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారని ఎన్ఎంసి పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!