ఎన్ఎంసి హెల్త్ బోర్డ్‌కి బిఆర్ శెట్టి రాజీనామా
- February 17, 2020అబుధాబి:ఎన్ఎంసి హెల్త్ ఫౌండర్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిఆర్ శెట్టి రాజీనామా చేశారు. చీఫ్ ఇన్వెస్టిమెంట్ ఆఫీసర్ హని బుత్తిఖి అలాగే బోర్డ్ మెంబర్ అబ్దుల్ రహ్మాన్ బసాదిక్లతో కలిసి శెట్టి రాజీనామా చేశారు. డైరెక్టర్ పదవికీ అలాగే జాయింట్ నాన్ ఎగ్జిఊ్యటివ్ ఛైర్మన్ పదవికీ శెట్టి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, మార్క్ టోంప్కిన్స్, కంపెనీ సోల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతారని ఎన్ఎంసి పేర్కొంది.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!