బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్ ప్రారంభం
- February 17, 2020అబుధాబి:ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ - ఎఫ్ఎఎన్ఆర్, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ వన్‌కి సంబంధించి ఆపరేటింగ్ లైసెన్స్‌ని నవాహ్ ఎనర్జీ కంపెనీకి మంజూరు చేసినట్లు వెల్లడించింది. దీంతో, అరబ్ దేశాల్లో న్యూక్లియర్ ప్లాంట్ అమలు చేస్తున్న తొలి దేశంగా యూఏఈ అవతరించింది. అబుదాబీలో ఈ మేరకు ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎఫ్ఎఎన్ఆర్ ప్రతినిథులు మాట్లాడుతూ, అబుదాబీలోని అల్ దఫ్రాలో గల న్యూక్లియర్ ప్లాంట్ - యూనిట్ వన్ ఆపరేషన్స్‌కి సంబంధించి 60 ఏళ్ళ పరిమితితో లైసెన్స్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ తాలూకు సబ్సిడరీ సంస్థ నవాహ్. యూఏఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ కి సంబంధించి 12 ఏళ్ళ కల నేడు నెరవేరిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..