'వూపిరి' చిత్రం మార్చి 25న విడుదల..

- January 21, 2016 , by Maagulf
'వూపిరి' చిత్రం మార్చి 25న విడుదల..

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వూపిరి' చిత్రం మార్చి 25న విడుదల కానుంది. చిత్ర బృందం తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com