కువైట్: నేషనల్ డే సందర్భంగా 5 రోజులు సెలవులు
- February 18, 2020కువైట్ నేషనల్ డే సందర్భయంగా ఎంప్లాయిస్, స్టూడెంట్స్ కి 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 25(మంగళవారం), 26(బుధవారం)న సెలవు రోజులుగా సివిల్ సర్వీస్ కమిషన్ డిక్లేర్ చేసింది. 28, 29న సెలవు రోజులు ఉండగా మధ్యలో 27 గురువారం రోజును రెస్ట్ డే కానుంది. ఇక అన్ని మినిస్ట్రిస్, గవర్నమెంట్ బాడీస్ తిరిగి ఆదివారం రోజున కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం