అల్ అయిన్‌లో కొత్తగా 5,000 పార్కింగ్ స్పేసెస్
- February 18, 2020
అల్ అయిన్:5,000కి పైగా కొత్త పార్కింగ్ స్లాట్స్, అల్ అయిన్ సిటీలో ఏర్పాటు కానున్నాయి. మార్చి 1 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని అబుధాబిలో ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్ వెల్లడించాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్ట్‌మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అబుధాబి ఈ మేరకు ఓ ప్లాన్ సిద్ధం చేసింది. 5,198 కొత్త పార్కింగ్ బేస్, అల్ అయిన్ మాల్ ఏరియా, అల్ సరౌజ్ ఏరియాల్లో ఏర్పాటు చేస్తారు. స్కీం యాక్టివేషన్ కంటే ముందే మోటరిస్టులు తమ పార్కింగ్ పర్మిట్స్‌ని సెక్యూర్ చేసుకోవాల్సి వుంటుంది. వలసదారులకు యాన్యువల్ పర్మిట్ 800 దిర్హాములకు తొలి ఏడాదికి, రెండో ఏడాఆదికి 1,200 దిర్హాములు గా నిర్ణయించారు. ఏడాదిలో రెండు విభాగాలుగా అంటే తొలి ఆరు నెలల కోసం 500 దిర్హాములు, మరో ఆరు నెలలకు 600 దిర్హాములు గానూ ఫీజులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







