అల్ అయిన్‌లో కొత్తగా 5,000 పార్కింగ్ స్పేసెస్
- February 18, 2020అల్ అయిన్:5,000కి పైగా కొత్త పార్కింగ్ స్లాట్స్, అల్ అయిన్ సిటీలో ఏర్పాటు కానున్నాయి. మార్చి 1 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని అబుధాబిలో ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వెల్లడించాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అబుధాబి ఈ మేరకు ఓ ప్లాన్ సిద్ధం చేసింది. 5,198 కొత్త పార్కింగ్ బేస్, అల్ అయిన్ మాల్ ఏరియా, అల్ సరౌజ్ ఏరియాల్లో ఏర్పాటు చేస్తారు. స్కీం యాక్టివేషన్ కంటే ముందే మోటరిస్టులు తమ పార్కింగ్ పర్మిట్స్‌ని సెక్యూర్ చేసుకోవాల్సి వుంటుంది. వలసదారులకు యాన్యువల్ పర్మిట్ 800 దిర్హాములకు తొలి ఏడాదికి, రెండో ఏడాఆదికి 1,200 దిర్హాములు గా నిర్ణయించారు. ఏడాదిలో రెండు విభాగాలుగా అంటే తొలి ఆరు నెలల కోసం 500 దిర్హాములు, మరో ఆరు నెలలకు 600 దిర్హాములు గానూ ఫీజులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు