హ్యామన్ ట్రాఫికింగ్: 20 మిలియన్ కువైటీ దినార్స్ ఆర్జించిన సంస్థ
- February 18, 2020
కువైట్: హ్యామన్ ట్రాఫికింగ్‌ని అరికట్టే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీకి సంబంధించి విస్తు గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కువైట్‌కి 10,000 మంది వర్కర్స్‌ని తీసుకొచ్చిన ఆ సంస్థ 20 మిలియన్ కువైటీ దినార్స్‌ని ఆర్జించింది. సెక్యూరిటీ సర్వీసెస్, ఓ మేజర్ కంపెనీపై చేసిన ఫిర్యాదు చేపథ్యంలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ కాంట్రాక్ట్‌పై బంగ్లాదేశీ వర్కర్స్‌ని ఈ సంస్థ తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2000 కువైటీ దినార్స్ ఒక్కొక్కరికీ ఛార్జ్ చేశారు. స్టాంప్ రెసిడెన్స్ కింద 500 కువైటీ రెసిడెన్స్‌ని వసూలు చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్, ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







