తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయండి:ఉపరాష్ట్రపతి
- February 18, 2020
ఢిల్లీ:తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని.. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రిజిజుతో భేటీ అయిన ఆయన.. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడారంగంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించాలని కోరారు. దీనిపై స్పందించిన రిజిజు.. ఏపీలో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు.. ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామన్నారు. అయితే, యూసీలు రావడం ఆలస్యం అవుతోందని ఉపరాష్ట్రపతికి తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!