ఇండియన్‌ రాయబారితో కువైట్‌ నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌ సమావేశం

ఇండియన్‌ రాయబారితో కువైట్‌ నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌ సమావేశం

చీఫ్‌ ఆఫ్‌ కువైట్‌ నేషనల్‌ సెక్యూరిటీ బ్యూరో షేక్‌ తామెర్‌ అల్‌ అలి అల్‌ సబాహ్‌, కువైట్‌లోని ఇండియన్‌ అంబాసిడర్‌ జీవ సాగర్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల మెరుగుకి సంబంధించి ఈ సమావేశం ఎంతగానో దోహదం చేయనుందని బ్యూరో ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ ఇరువురి భేటీలో చర్చ జరిగింది.

 

Back to Top