ఇంగ్లీష్ సర్టిఫికెట్ జారీని మెరుగుపర్చిన సౌదీ అరేబియా కామర్స్ మినిస్ట్రీ
- February 19, 2020రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, కొత్త సర్వీస్‌ని కమర్షియల్ రిజిస్ట్రేషన్స్ హోల్డర్స్ కోసం ప్రారంభించింది. ఇంగ్లీష్ సర్టిఫికెట్‌ని ఆన్లైన్ ద్వారా ఈ విధానంలో పొందవచ్చు. బిజినెస్ గ్రోత్‌లో భాగంగా కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా కమర్షియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇంగ్లీషులో పొందడానికి, మినిస్ట్రీ ఔట్‌సైడ్ దీన్ని పలు స్టేజిల్లో ట్రాన్స్‌లేట్ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత మినిస్ట్రీ అప్రూవల్ పొందుతుంది. తమ వెబ్సైట్ ద్వారా కమర్షియల్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్ ఇంగ్లీషు సర్టిఫికెట్‌ని పొందవచ్చునని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా