మస్కట్‌లో సెలబ్రేషన్స్‌ రద్దు చేసుకోనున్న కువైట్‌

- February 19, 2020 , by Maagulf
మస్కట్‌లో సెలబ్రేషన్స్‌ రద్దు చేసుకోనున్న కువైట్‌

మస్కట్‌:59 నేషనల్‌ డే అలాగే 29వ యానివర్సరీ ఆఫ్‌ లిబరేషన్‌ని మస్కట్‌లో రద్దు చేసుకోనున్నట్లు కువైట్‌ ప్రకటించింది. ఇటీవల మరణించిన సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సయీద్‌కి నివాళిగా ఈ కార్యక్రమాల్ని రద్దు చేసుకోవాలని తీర్మానించినట్లు కువైట్‌ వెల్లడించింది. సుల్తాన్‌ కబూస్‌ మృతి పట్ల కువైట్‌లో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించిన విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com