బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ కొనుగోలు చేసిన భారతీయుడు
- February 19, 2020
దుబాయ్:ఎNMC హెల్త్ ఫౌండర్, ఆ సంస్థకు ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. గత మే నెల నాటికి శట్టిె, 19.22 శాతం స్టేక్ని కలిగి వున్నారు. కాగా, NMC వైస్ ఛైర్మన్ ముహైరి అలాగే కుబైసి 15.92 శాతం అలాగే 7.66 శాతం స్టేక్ కలిగ వున్నారు. బి.ఆర్. శెట్టి ప్రత్యేకతల విషయానికొస్తే, 1942లో జన్మించారీయన. బవగుతు రఘురామ్ శెట్టి ఆయన పూర్తి పేరు. 2019 నాటికి భారతదేశంలో 42వ అత్యంత సంపన్నుడీయన. మొత్తం ఆయన ఆస్తుల విలువ 1.6 బిలియన్ డాలర్లు. యూఏఈకి 1973లో వచ్చారు. బుర్జ్ ఖలీఫాలో 100వ ఫ్లోర్ మొత్తాన్నీ ఆయన సొంతం చేసుకున్నారు. ఫినాబలర్, నియో ఫార్మా, బిఆర్ఎస్ వెంచుర్స్, బిఆర్ లైఫ్ వంటివి ఆయనకు సంబంధించిన ఇతర సంస్థలు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







