కువైట్: షిషా స్మోకింగ్ పై బ్యాన్ ను సస్పెండ్ చేయాలని కోరిన EPA
- February 20, 2020
క్లోజ్డ్ ఏరియాలో షీషా స్మోకింగ్ పై విధించిన నిషేధాన్ని సస్పెండ్ చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ(EPA) మున్సిపల్ కౌన్సిల్ ను కోరింది. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 56 లా నెంబర్ 46/2014 నిబంధనలను ఉల్లంఘించటమే అవుతుందని EPA పేర్కొంది. అందుజేత క్లోజ్డ్ ఏరియాస్ లో షిషాపై నిషేధం అమలు చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లో మినహా వాహనాల్లో పొగ తాగటం, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ ఏరియాస్ స్మోకింగ్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఎదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఆయా సంబంధిత విభాగాలతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా EPA మున్సిపల్ కౌన్సిల్ కు గుర్తు చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







