దోహ: కువైట్ నేషనల్ డే ఈవంట్ లో భాగస్వామ్యం కానున్న ఖతార్

- February 20, 2020 , by Maagulf
దోహ: కువైట్ నేషనల్ డే ఈవంట్ లో భాగస్వామ్యం కానున్న ఖతార్

కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ లో ఖతార్ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని టీం  కల్చర్, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు కువైట్ లోని ఖతార్ అంబాసిడర్ బందర్ బిన్ మొహమ్మద్ అల్ అత్తియా తెలిపారు. నేషనల్ డే సెలబ్రేషన్స్ లోతమ భాగస్వామ్యం కువైట్ పట్ల ఖతార్ ప్రజలు  చూపించే సోదరభావం, అప్యాయతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇరు దేశాల ఐక్యతను చాటుందని అభిలాషించారు. ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చే్స్తున్న తమ దేశస్తులకు కువైట్ అధికారులు కల్పించిన వసతులపై ఖతార్ అధికారులు ప్రశంసలు కురిపించారు. వారి అతిథ్యం మరిచిపోలేమని అన్నారు. ట్రేడిషనల్ గేమ్స్ తో పాటు జానపద సంబంధిత ఈవెంట్స్ లో ఖతార్ తమ ప్రదర్శనలను పెర్ఫామ్ చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com