యూఏఈలో ట్రాఫిక్ జరీమానాలపై 35 శాతం డిస్కౌంట్
- February 20, 2020
అబుదాబీ పోలీస్, 2019 డిసెంబర్ 22 నుంచి 2020 డిసెంబర్ 20 వరకు మోటరిస్టులకు జారీ అయిన జరీమానాలపై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుందని చెప్పారు. 60 రోజుల లోపు జరీమానాలు చెల్లించేవారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 60 రోజుల లోపు చెల్లించకపోతే, డిస్కౌంట్లు వర్తించవు.. పూర్తి స్థాయిలో జరీమానా చెల్లించాల్సి వుంటుంది. ప్రమాదకరమైన అఫెన్స్‌లకు సంబంధించి జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తించదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..