మఠాధిపతిగా మారనున్న ముస్లిం
- February 20, 2020
కర్ణాటక: సాధారణంగా హిందువులను బలవంతంగా ఇతర మతాల్లోకి మార్పించడం చూస్తుంటాం. మతమార్పిడి చేసుకున్నవారిలో స్వచ్చందంగా మారిన వారిని వెతికితే చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి తాజాగా హిందూమతంలోకి మారాడు. కర్ణాటకలోని గడగ్ ప్రాంతానికి చెందిన దేవాన్ షరీఫ్ ముల్లా మురుగ రాజేంద్రమఠ్‌లో 'ఇష్ట లింగ ధరన్' వేసుకున్నారు. నేను 'ఇష్ట లింగ ధరన్' పూర్తి చేశా. ఈ పని చేయమని నన్నెవరూ అడగలేదు. సర్వశక్తిమంతుడు ధర్మమార్గంలో నడవాలని నా మనస్సుకు మార్గనిర్దేశనం చేశాడు. ప్రేమ, త్యాగం వంటి సందేశాలను నాకు హితోపదేశం చేసి..నాకు బాధ్యత అప్పగించారని చెప్పుకొచ్చాడు. శ్రీ మురుగ రాజేంద్రకొరనేశ్వర స్వామి ఆధ్వర్యంలో మఠాధిపతిగా మారనున్నాడు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!