వలస మహిళపై దాడి
- February 20, 2020
బహ్రెయిన్:సల్మానియాలో ఓ వలస మహిళపై దాడి జరిగింది. సెంట్ మేరీస్ ఆర్తోడాక్స్ చర్చి వద్ద ఈ ఘటన జరిగింది. బాధితురాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న నర్సుగా గుర్తించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదలయ్యింది. మహిళ వెనకాలే వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై వున్నపళంగా దాడి చేశాడనీ, తీవ్రంగా కొట్టిన అనంతరం అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడనీ వీడియోని బట్టి అర్థమవుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..