కిడ్నాప్ అయిన తనయుడ్ని 24 ఏళ్ళ తర్వాత కలిసిన తండ్రి
- February 21, 2020
సౌదీ అరేబియా:డిఎన్ఎ టెస్ట్, కుటుంబానికి దూరమైన కొడుకుని తండ్రికి దగ్గర చేసింది. సౌదీ గెజిట్ వెల్లడించిన వివరాల ప్రకారం అలీ అల్ ఖెనిజి తనయుడు ముసా, 1996లో కిడ్నాప్‌కి గురయ్యారు. దమామ్ లోని చిల్డ్రన్స్ హాస్పిటల్లో చిన్నారికి తన భార్య జన్మనిచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని అలి అల్ ఖెనిజి చెప్పారు. కుమారుడు కిడ్నాప్‌కి గురవడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని ముసా తల్లిదండ్రులు తమ ఆవేదనను వివరించారు. ఎట్టకేలకు తమ కుమారుడు తమకు దక్కాడనీ, డీఎన్ఏ పరీక్షల ద్వారా తమ కుమారుడ్ని తాము సొంతం చేసుకోగలిగామనీ, ఇది సెలబ్రేషన్స్ సమయం అని వారు చెప్పారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..