ఒమన్‌ స్కూల్స్‌లో ఎక్స్‌పాట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కాంట్రాక్ట్‌ రెన్యువల్‌కి ‘నో’

- February 21, 2020 , by Maagulf
ఒమన్‌ స్కూల్స్‌లో ఎక్స్‌పాట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కాంట్రాక్ట్‌ రెన్యువల్‌కి ‘నో’

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 2020 - సర్క్యులర్‌ 7ని విడుదల చేసింది. ఈ సర్క్యులర్‌ ప్రకారం ఎక్స్‌పాట్‌ టీచింగ్‌ స్టాఫ్‌కి కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ వుండదు. ‘నాన్‌ ఒమనీ ఉద్యోగులకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ రెన్యువల్‌ 2020/21 పీరియడ్‌కి వుండదు’ అని మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ స్పష్టతనిచ్చింది. భవిష్యత్తులో దీనికి సంబంధించి పాజిబిలిటీ ఏమైనా వుంటే, ప్రత్యేకంగా సమాచారం అందించడం జరుగుతందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ సర్క్యులర్‌పై సీనియర్‌ అదికారి ఒకరు స్పందిస్తూ, ఇది గవర్నమెంట్‌ స్కూల్‌కి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com