హ్యూమన్ ట్రాఫికింగ్‌ అనుమానితులపై విచారణ

- February 24, 2020 , by Maagulf
హ్యూమన్ ట్రాఫికింగ్‌ అనుమానితులపై విచారణ

బహ్రెయిన్: 20 మంది మహిళల్ని వారి అనుమతి లేకుండా నిర్బంధించడం, ఎక్స్‌పాయిట్‌ చేసేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై 9 మందిని విచారిస్తున్నారు. బహ్రెయినీ అనుమానితుడొకరు ఈ రాకెట్‌ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో కజకిస్తాన్‌కి చెందిన నలుగురు మహిళలు కూడ ఆవున్నారు. బాధితుల్లో ఓ మహిళ కూడా కజకిస్తాన్‌కి చెందినవారని అధికారులు చెబుతున్నారు. కజకిస్తాన్‌ కాన్సులేట్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నిందితుల నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్‌ అలాగే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్చి 3న ఈ కేసు విచారణ హై క్రిమినల్‌ కోర్టులో జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com