గుండె మెరుగయిన పనితీరుకు వాల్నట్స్
- February 24, 2020వాల్నట్స్ ప్రతి రోజు తీసుకుంటే గుండె పనితీరు బాగుంటుందంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతాయి. బీపీ, హుద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి వాల్నట్స్ ఆహారంలో భాగం చేయగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఇందులో ఉన్న పీచు, బయోయాక్టివ్ పదార్ధాలు బీపీని తగ్గించి గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారు కూడా గుండెకు సంబంధించిన ఏ సమస్యలు లేకపోయినా ప్రతి రోజు వాల్నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే భవిష్యత్లో వచ్చే గుండె సమస్యలను నివారించవచ్చు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..