నితిన్ కొత్త మూవీ ప్రారంభం..
- February 24, 2020
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఇచ్చి ఊపిరి పోసాడు. నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నితిన్..సోమవారం కొత్త సినిమా ప్రారభించాడు.
శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 6 చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్య క్రమాలు అట్టహాసం గా జరిగాయి. ప్రముఖ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొత్తగా దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బాలీవుడ్ మూవీ అందదున్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేర్ల పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
#SreshthMovies Production No 6 Launched@actor_nithiin and #MerlapakaGandhi combined for #Andhadhun Remake
— Shreyas Group (@shreyasgroup) February 24, 2020
Clap 🎬 by Shyam Prasad Reddy
Camera 🎥 switch on by #DilRaju
First Shot Direction📽 by @DirSurender
Script Handed by 📄 Suryadevara Radha Krishna (Chinna Babu) pic.twitter.com/iEJXiCjZ20
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







