మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఫేక్ సీఐడీ ఆఫీసర్స్
- February 25, 2020
యూఏఈ: 30 ఏళ్ళ అరబ్ వ్యక్తికి న్యాయస్థానం ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. దొంగతనానికి పాల్పడే క్రమంలో నిందితురడు పోలీస్ అవతారమెత్తినట్లు విచారణలో తేలింది. ఓ మహిళ ఇంటి నుంచి నిందితుడు ఖరీదైన జ్యుయెలరీ, నగదు, అలాగే మొబైల్ ఫోన్‌ని దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెల్లవారు ఝామున తమ సోదరి ఇంటి నుంచి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీస్ అధికారుల్లా తమను బెదిరించారనీ, సీఐడీ అధికారులమని చెప్పి ఇంట్లోకి ప్రవేఙంచారనీ, ఎమిరేట్ ఐడీలు చూపించాల్సిందిగా డిమాండ్ చేశారనీ, ఆ తర్వాత తమ ఇంట్లోంచి విలువైన వస్తువులు దోచుకెళ్ళారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో వున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..