కువైట్ నేషనల్ డే: సౌదీ పాలకుల గ్రీటింగ్స్
- February 25, 2020
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, కువైట్ నేషనల్ డే సందర్భంగా కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబాహ్కి గ్రీటింగ్స్ తెలిపారు. కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్, హ్యాపీనెస్తో ఆరోగ్యంతో వర్దిల్లాలనీ, కువైట్ మరింత అభివృద్ధి చెందాలనీ ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అలాగే కువైట్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాలని ఈ సందర్బంగా కింగ్, క్రౌన్ ప్రిన్స్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..